అన్నమయ్య: మదనపల్లె మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్, ఫిల్మ్ మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రో-ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టడం వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు


