హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెండింగ్ ఓటర్ల విచారణ పూర్తి చేయాలి'

అన్నమయ్య: SIR ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న ఓటర్ల విచారణను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు భద్రంగా ఉండేలా చూడాలని టీడీపీ నాయకులు ఖాదర్ ఖాన్, రామకృష్ణ అధికారులను కోరారు. జిల్లాలో 1,31,085 మందికి నోటీసులు జారీ కాగా,93,271 మంది విచారణ పూర్తయిందని తెలిపారు. మిగిలిన విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.