SRCL: బోయినపల్లి మండలం దేశాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రేకులపల్లి కార్తికేయ తన నానమ్మ, తాతయ్యల జ్ఞాపకార్థం రూ.45 వేల విలువైన 15 డ్యూయల్ డెస్క్ బెంచీలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాస్‌రెడ్డి, MEO శ్రవణ్‌కుమార్ రేకులపల్లి కుటుంబాన్ని అభినందించారు. వారు మాట్లాడుతూ.. పాఠశాలలో డిజిటల్ లైబ్రరీకి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలకు బెంచీల విరాళం


