హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

కడప జిల్లా ప్రజలకు శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం, ప్రేమ, సోదరభావం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు.