MBNR: పాలమూరు వర్సిటీ కామర్స్ విభాగాధిపతి, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డా. కె. రాజ్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026 లభించింది. విద్యా బోధన, పరిశోధన, వర్సిటీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు దక్కిందని వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, ప్రిన్సిపల్ మధుసూదన్‌రెడ్డి, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
డా.రాజ్ కుమార్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


