NGKL: అచ్చంపేటలోని గోకుల్‌నగర్ కాలనీ శ్రీకృష్ణ దేవాలయం కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. నేడు ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 7 గంటలకు మహా అన్నదానం, అనంతరం భజనలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
తెలంగాణ
అచ్చంపేటలో కృష్ణాష్టమికి సర్వం సిద్ధం


