NZB: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026 జాబితాలో ఉమ్మడి NZB జిల్లా నుంచి మొత్తం 9 మంది ఎంపికయ్యారు. ఇందులో NZB జిల్లా నుంచి ఆరుగురు, KMR జిల్లా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. NZB నుంచి డా. రామకృష్ణ, డా. రంజిత, ప్రొ.కె. లావణ్య, నారాయణ రెడ్డి, Ch. సంజీవ్, టి. శ్రీనివాస్ ఎంపికయ్యారు. KMR నుంచి దేవేందర్ రావు, బానాల స్వప్న, టి. శ్రీనివాస రావు ఉన్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లాకు 9 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు


