హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదు రోజుల్లో రూ.కోటి 64 లక్షల ఆదాయం

NRPT: రాఖీ పండుగ సందర్భంగా అయిదు రోజుల్లో ఆర్టీసీ సంస్థకు అధిక ఆదాయం చేకూరిందని నారాయణపేట డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. రూ.కోటి 64 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. 2,82,531 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సహకారంతో డిపోకు అధిక ఆదాయం లభించిందని, సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని చెప్పారు.