హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్ మండపాల్లో అనుమతి ఉచితం'

SKLM: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 'సింగిల్ విండో' విధానంలో రూపాయి కూడా రుసుము చెల్లించకుండా ఉచితంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోగానే అధికారులే నేరుగా వచ్చి పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిన్న సమావేశం నిర్వహించారు.