హైదరాబాద్: 28°C
క్రీడలు

స్మృతి మంధాన సంచలన రికార్డులు ఇవే?

హాంకాంగ్‌పై స్మృతి మంధాన 124 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా బ్యాటర్‌గా మిథాలీరాజ్‌(10868)ను అధిగమించింది. 3ఫార్మాట్లలో కలిపి మంధాన 10,880 పరుగులకు చేరుకుంది. అలాగే 18వ అంతర్జాతీయ శతకంతో మహిళల క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును సొంతం చేసుకుంది.