హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పేరిట డీప్‌ఫేక్ వీడియో.. కేసు నమోదు

తమిళనాడు సీఎం విజయ్ పోలికలతో రూపొందించిన ఓ AI డీప్‌ఫేక్ వీడియో SMలో కలకలం రేపుతోంది. ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ, అమాయకులను మోసం చేసేందుకు ఈ వీడియోను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో విజయ్ మాట్లాడినట్లు ఆడియోను అటాచ్ చేశారు. ఆర్థిక సహాయం కావలసిన వారు వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై TN పోలీసులు కేసు నమోదు చేశారు.