పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆయన సతీమణిపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. సీఎం దంపతులు రేప్ కేసుల్ని సెటిల్ చేసేందుకు ఒక రాకెట్ నడుపుతున్నారని తెలిపింది. అందుకోసం రూ.5 కోట్లు తీసుకున్నారని ఆరోపించింది. ఇటీవల ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ గుర్విందర్ సింగ్ జైలు నుంచి విడుదలవడంతో ఈ వివాదం మొదలైంది. అతడు ఒక మహిళను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వార్తలు
పంజాబ్ సీఎంపై బీజేపీ సంచలన ఆరోపణలు


