పార్టీ మారానన్న కోపంతోనే తన పేరును ఓటరు జాబితా నుంచి తొలగించారని ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. ఈ క్రమంలోనే చద్దా ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతోందని తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేసింది. కాగా, పంజాబ్‌లో సుమారు 20.66 లక్షల మంది పేర్లను ఓటరు లిస్ట్ నుంచి తొలగించారు.
వార్తలు
రాఘవ్ చద్దా ఆరోపణలను ఖండించిన ఆప్


