నల్సార్ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. నల్సార్ యూనివర్సిటీ 2026 బ్యాచ్ న్యాయశాస్త్ర విద్యార్థులెవరినీ న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దంటూ BCI ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా జరిగిన విచారణలో బీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే చట్టబద్ధ అధికారం లేదని స్పష్టం చేసింది.
వార్తలు
నల్సార్ విద్యార్థులకు ఊరట


