విశాఖ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ విమానాల మూసివేతను సవాల్ చేస్తూ.. దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ గోపాల కృష్ణ కోసరాజును ఏపీ హైకోర్టులో దాఖలు చేయమని సూచించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 16న కమర్షియల్ విమానాలు ఆగిపోయాయి. అయితే.. పాత ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల పెట్టిన రూ.250 కోట్లకు పైగా పబ్లిక్ నిధులు వృధా అవుతోందని పిటిషనర్ వాదన.
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఎయిర్‌పోర్ట్ PIL కొట్టివేత


