కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా అజ్జంపురకు చెందిన మూడేళ్ల బాలుడు అసాధారణ ప్రతిభ చూపించాడు. చిన్న వయస్సులో ఏది అడిగితే అది టక్కుమని సమాధానం చెబుతున్నాడు. అంకితభావంతో బోధించిన అంగన్‌వాడీ టీచర్ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న బాలుడిని తీర్చిదిద్దిన టీచర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వార్తలు
VIDEO: మూడేళ్ల బాలుడి అసాధారణ ప్రతిభ


