ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జి.గురుప్రకాశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తిరువూరు సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు సీఐగా గురుప్రకాశ్ బాధ్యతలు స్వీకరణ


