VSP: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుతోట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ వాహనం వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


