GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఎకనామిక్స్ విభాగంలో గురువారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. 1976 నాటి తొలి మూడు బ్యాచ్‌లకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బ్యాంకింగ్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకే వేదికపైకి వచ్చిన ప్రముఖులు తమ విద్యార్థి జీవిత జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగార్జునలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం


