కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని సెయింట్ ఆంథోనీస్ ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా.. అందులో చిన్నికృష్ణులు పాల్గొని ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నికృష్ణుల వేషధారణలో విద్యార్థులు


