హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

విజయనగరం పట్టణంలోని రేషన్‌ దుకాణాల్లో సివిల్‌ సప్లైస్‌ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రెండు దుకాణాల్లో అవకతవకలను గుర్తించి చర్యలు చేపట్టారు. అలాగే, పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న బత్తుల వెంకటేష్‌ వద్ద 200 కిలోల బియ్యం, లూనా వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.