TPT: రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16న తొలి చాటింపు, 23న రెండో చాటింపు, 30న మూడో చాటింపు నిర్వహించనున్నారు. మూడో చాటింపుతో జాతర ప్రారంభమై అక్టోబర్ 1న ముగియనుంది. రెండు రోజుల జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ జాతరకు ముహూర్తం ఖరారు


