కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో బంగారు కుటుంబాలు వారి నైపుణ్యాలకు అనుగుణంగా స్వయం ఉపాధి పొందేందుకు ఆటోలు, వివిధ రకాల యంత్ర సామాగ్రిని ఎమ్మెల్యే రాము కూటమి నేతలతో కలిసి గురువారం పంపిణీ చేశారు. సమాజంలో ఎప్పుడూ మొదటి అడుగు కష్టంగానే ఉంటుందని, దారి లేని ప్రాంతంలో పడే మొదటి అడుగే భవిష్యత్ తరాలకు మార్గాన్ని చూపుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సమాజంలో మొదటి అడుగే కష్టంగా ఉంటుంది'


