GNTR: అశ్లీల ఓటీటీలు, వెబ్‌సైట్లు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభ్యర్థనల మేరకు ఇప్పటికే 23 అశ్లీల ఓటీటీలు, 29 వెబ్‌సైట్లు, 87 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం నిషేధించిందన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలపై అశ్లీల ఓటీటీల ప్రభావం: దిలీప్ రాజా


