హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటిన సుజాత

ASR: అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న డుంబ్రిగుడ మండలానికి చెందిన గీతాంజలికి సామాజిక కార్యకర్త సుజాత సల్మాన్ అండగా నిలిచారు. అరకు ఆసుపత్రి వైద్యుల సూచనతో విశాఖ కేజీహెచ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. తక్షణ ఖర్చుల కోసం రూ.5 వేలు అందించారు. వైద్యానికి అవసరమైన సహాయాన్ని ఎన్‌జీవో ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు.