హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో రోడ్ల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బీ డీఈ ఎం. గోవిందమోహనరావు, ఏఈ జె. భాస్కరరావులతో కలిసి నియోజకవర్గంలోని వివిధ ఆర్ అండ్ బీ రహదారుల పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.