PPM: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అరెస్టును వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు గురువారం గుమ్మలక్ష్మిపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ బి.గౌరీ శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకన భావమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజనులపై దాడులు పెరిగాయి'


