SS: శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది సేవాదళ్లు అస్సాంలోని వరద బాధిత సివసాగర్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఐదు రోజుల పాటు ఫులేశ్వరీ పాఠశాల, పలు ప్రార్థనా మందిరాలను శుభ్రపరిచి రంగులు వేశారు. బాధితులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి దుస్తులు, పరుపులు, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అస్సాం వరద బాధితులకు సేవాదళ్ సేవలు


