హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేబినెట్ భేటీలో పాల్గొన్న మంత్రి సవిత

SS: వెలిగొండ ప్రాజెక్టు నుంచి మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లికి గోదావరి నీళ్లు కేటాయించడంపై మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటి కేటాయింపులపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.