W.G: తణుకు మండలం తేతలి హైస్కూల్లో 9 మంది విద్యార్థులకు, తణుకు నెంబర్ 4 పాఠశాలలో 4 విద్యార్థులకు స్థానిక MLA ఆరిమిల్లి రాధకృష్ణ సైకిళ్ళు గురువారం పంపిణీ చేశారు. సైన్స్ టీచర్ BM గోపాలరెడ్డి, HM రుద్రమదేవి దంపతులు కీ. శే. బాపతు చెన్నారెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా సైకిళ్ళు అందించారు. M.బాబు, రాంబాబు, ప్రసాద్ , స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ


