అన్నమయ్య: వీరబల్లి మండలంలోని బొంగవాండ్లపల్లి సమీపంలో ఎలక్ట్రికల్ శాఖలో ఉద్యోగం చేయని ఓ వ్యక్తి ఎల్‌సీ పర్మిషన్ లేకుండా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి కటింగ్ ప్లేయర్‌తో పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఘటనపై పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ స్తంభంపై అనధికార వ్యక్తి


