W.G: గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గురువారం భీమవరం లోని విద్యాధరి గురుకుల పాఠశాలలోని 20 మంది విద్యార్థులకు శ్రీదాసాంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు, జనసేన నాయకులు వేలూరి బుజ్జి సహకారంతో సుమారు రూ. 10 వేలు విలువ గల వ్యాస పీఠాలను అందించారు. త్రివిక్రమ్, రవి, కిరణ్ శర్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు వ్యాస పీఠాలు అందజేత


