హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. పద్మశ్రీ

E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా. పద్మశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పని చేసిన డాక్టర్ రామగురెడ్డి పదోన్నతి‌పై రాజ మహేంద్రవరం తరపున వెళ్లగా.. ఆస్పత్రిలో ఆర్ఎంవోగా విధులు నిర్వహిస్తున్న పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు.