హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నాప్ ఆరోపణలు వైసీపీ ఆడిన నాటకమే: ఎమ్మెల్యే

KDP: కిడ్నాప్ కేసు ఆరోపణలు పూర్తిగా వైసీపీ కల్పితమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తాను హైదరాబాద్‌లో ఉంటే బెంగళూరులో కిడ్నాప్ ఎలా చేస్తానని ప్రశ్నించారు. డాక్టర్ రవి ప్రకాశ్‌తో స్థల వివాదం ఉన్న మాట వాస్తవమేనని, అయితే కోర్టులో కేసు నడుస్తున్నందున చట్టాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.