NTR: ఇబ్రహీంపట్నంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు చేపడుతున్న డ్రోన్ నిఘాను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో అక్రమ కార్యకలాపాలను అరికట్టడం అభినందనీయమన్నారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని కోరారు. సమాచారం అందించే వారికి రూ.1,500 నగదు బహుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌పై టెక్నాలజీతో నిఘా అభినందనీయం: ఎమ్మెల్యే


