హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సన్మానం

NTR: ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్. కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ వర్ల రామయ్యకు ఘన సన్మానం జరిగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆయనను సత్కరించారు. తెలుగుదేశం పార్టీకి వర్ల రామయ్య చేసిన సేవలను, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయన నిబద్ధతను ఎమ్మెల్యే కొనియాడారు. ఎమ్మెల్సీగా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.