NTR: మూలపాడులోని వీరాంజనేయ కాలనీకి చెందిన రాజోలు పార్వతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం MLA వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. సకాలంలో రూ. 1,43,927 మంజూరు కావడంతో పార్వతి కుటుంబానికి ఆర్థిక ఊరట లభించింది. ఈ సహాయానికి వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వడ్డెర కుటుంబానికి ఎమ్మెల్యే వసంత అండ


