KDP: వేంపల్లె కడప రోడ్డులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జేసీబీతో మట్టి తొలగిస్తుండగా తాగునీటి మెయిన్, ఇంటి పైపులైన్లు పగిలిపోయాయి. దీంతో నీరు రోడ్డు గుంతల్లోకి వృథాగా పోతోంది. కలుషిత నీరు ఇళ్లకు చేరే ప్రమాదం ఉందని, వెంటనే పైపులైన్లు మరమ్మతు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంపల్లెలో పగిలిన తాగునీటి పైపులు


