KDP: ముద్దనూరు చెన్నకేశవ స్వామి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ భగవానునికి శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


