ASR: జీకే వీధిలోని డోకులూరు ఘాట్‌లో గురువారం ప్రమాదం జరిగింది. డోకులూరు నుంచి పోలవరం జిల్లాకు సిల్వర్ మొక్కలతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వ్యాన్‌లో డోకులూరుకు చెందిన 20 మంది మహిళా కూలీలు ఉన్నారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో పెదవలస ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మినీ వ్యాన్ బోల్తా.. 20 మందికి గాయాలు


