హైదరాబాద్: 28°C
వార్తలు

‘పదేళ్ల క్రితమే AI గురించి మోదీ చెప్పారు’

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అభివృద్ధిలో భారత్ వేగంగా అడుగులు వేయాలని ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ పదేళ్ల క్రితమే AI గురించి మాట్లాడుతుండటం తాను చూశానని ఆయన గుర్తుచేసుకున్నారు. భారత్ స్థానికంగా AI ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తే చూడాలని ఉందని, కృత్రిమ మేధ విషయంలో భారత్ చకచకా అడుగులు వేసి ప్రపంచంలోనే ముందంజలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.