హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాల సవరణపై వీడియో కాన్ఫరెన్స్‌

CTR: జిల్లా కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పాల్గొన్నారు. అమరావతి వెలగపూడిలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ నిర్వహించిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది.