హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు

ELR: జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర జీడిగింజల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీని శుభ్రం చేస్తుండగా దుర్గయ్య అనే కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి ఏలూరు కి తరలించారు.