హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పారదర్శక కౌన్సిలింగ్‌ నిర్వహించాలి’

KRNL: జిల్లాలో GNM అడ్మిషన్లకు నర్సింగ్‌ కళాశాలల్లో పారదర్శకంగా కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ నర్సింగ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌ కోరారు. మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయించాలన్నారు. అర్హత కలిగిన వాటికి రెండో విడతలో అవకాశం ఇవ్వాలన్నారు.