భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయడంపై US-ఇండియా బిజినెస్ కౌన్సిల్(USIBC) అధ్యక్షుడు అతుల్ కేశప్ స్పందించారు. ఈ అద్భుతమైన వృద్ధి రేటుతో ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు మళ్లిందన్నారు. ఈ బలమైన ఆర్థిక గణాంకాలను చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు భారత్ పట్ల తమ వైఖరిని కచ్చితంగా పునఃసమీక్షించుకుంటారని వ్యాఖ్యానించారు.
వార్తలు
‘ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న భారత వృద్ధి రేటు’


