హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి దేవస్థానానికి విరాళం

VSP: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం శ్రావణ లక్ష్మి ప్రత్యేక కుంకుమార్చనలలో 40 మంది ఉభయధాతలు పాల్గొన్నారు. సీతమ్మధార వాస్తవ్యులు దాట్ల వెంకటరామరాజు, సూర్య భాస్కరమ్మ దంపతులు ఆలయ అభివృద్ధి కోసం రూ.1,01,116/- విరాళాన్ని చెక్కు రూపంలో దేవస్థానానికి అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు.