హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతురాలి భర్తకు రూ.5 లక్ష సభ్యత్వ బీమా చెక్కు

KRNL: ఎమ్మిగనూరు R&B గెస్ట్‌హౌస్‌లో 40 మంది లబ్ధిదారులకు రూ.19.53 లక్షల విలువైన CMRF చెక్కులను గురువారం ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 393 మందికి రూ.3.08 కోట్ల సాయం అందించామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన బోయ కేశన్నకు ఈ సందర్భంగా MLA రూ.5 లక్షల టీడీపీ సభ్యత్వ క్లెయిమ్ లెటర్ అందజేశారు.