హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టులో స్టాలిన్‌కు ఎదురుదెబ్బ

తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరులో తన ఓటమిని సవాల్ చేస్తూ ఆయన చేసిన పిటిషన్‌ను విచారణన అనంతరం న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే సవాలు చేయాల్సి ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం స్టాలిన్ రిట్ పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.