హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవిశ్రాంత యోధుడు పురుషోత్తం నాయుడు'

SKLM: ఉద్యోగుల, పింఛనుదారుల హక్కుల కోసం పోరాడుతున్న అవిశ్రాంత యోధుడు చౌదరి పురుషోత్తం నాయుడు అని ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం అన్నారు. ఆయన 65వ పుట్టినరోజు వేడుకలు ఎన్జీవో హోమ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెహరా మనోవికాస కేంద్రానికి నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, తదితరులు ఉన్నారు.