KRNL: రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌రెడ్డి విమర్శించారు. వారి హయాంలో రైతులు, పేదల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వైసీపీ నేతలు సిద్ధమా ? అని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలకు నరవ సవాల్!


